టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 2020 రికార్డ్స్ (Gross/ Net Share)

Tollywood Box Office Collection

Tollywood Box Office Collection 2020-21 Report | Gross & Net Profits

మన భారత దేశ సినీ రంగం లో బాలీవుడ్ మరియు కోలీవుడ్ (తమిళ ) సినీ ఇండస్ట్రీ ల తర్వాత అతి పెద్ద ఇండస్ట్రీ మన తెలుగు భాషకి చెండియాన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. మన టాలీవుడ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ చాల మంనుంచి పేరుని సంపాదించుకుంది దేశ వ్యాప్తంగా.

మన వాళ్ళు కూడా చాల జాతీయ అవార్డులు గెలుచుకొని మన సినీ ఇండస్ట్రీ కి మరింత కీర్తి ని తెచ్చి పెట్టారు. ఇక బాహుబలి లాంటి చిత్రం అయితే మన ఇండస్ట్రీ ఖ్యాతిని అంతర్జాతీయం గ మరింత విస్తరింప జేసింది. అనేక సినిమా అవార్డు ల ప్రోగ్రాం ల లో ఈ సినిమా ని ప్రదర్శించటం జరిగింది.

తెలుగు సినీ ఇండస్ట్రీ :

Movie Name World Wide Box Office Collection (Gross) Worldwide Box Office Collection (Share)
Baahubali 2: The Conclusion RS.1742 crore RS.800 crore
Baahubali 1: The Beginning RS.602 crore RS.350 crore
Saaho Rs.408 crore RS.250 crore (+ or -)
Ala vaikunta puram lo Rs.270 crore + RS.160 cr (Closing)
Sarileru Neekevvaru Rs.230 crore + RS.138 cr + (Closing)
Sye Raa Rs.250 crore RS.125 crore +
Rangasthalam Rs.216 crore RS.123.6 crore
Maharshi Rs.180 crore RS.108 crore
Aravindha Sametha Rs.180 crore + RS.105 crore
Khaidi No. 150 Rs.180 crore RS.104 crore
Bharat Ane Nenu Rs.155 crore RS.100 crore
Srimanthudu Rs.145 crore RS.90 crore
Magadheera Rs.130 crore RS.80 crore
F2 (Fun & Frustration) Rs.125 crore RS.72 crore
Attarintiki Daredi Rs.125 crore RS.70 crore
Janatha Garage Rs.125 crore RS.70 crore
Sarainodu Rs.125 crore RS.70 crore
Jai Lava Kusa Rs.120 crore RS.70 crore
DJ Rs.120 crore RS.70 crore
Geetha Govindam Rs.120 crore RS.70 crore
SPYder Rs.105 crore RS.65 crore
Eega Rs.105 crore RS.64 crore
Race Gurram Rs.105 crore RS.60 crore
Mahanati Rs.100 crore RS.55 crore
Gabbar Singh Rs.100 crore RS.55 crore
Dookudu Rs.100 crore RS.55 crore
Ismart Shankar Rs.100 crore RS.55 crore
Jersey Rs.95 crore RS.52 crore
Pokiri Rs.85 crore RS.50 crore
MCA Rs.70 crore RS.45 crore
Majili Rs.70 crore RS.40 crore
Gautamiputra Satakarni Rs.50 crore RS.29 crore

మన తెలుగు సినీ టాలీవుడ్ ఇండస్ట్రీ  దాదాపు ఒక 500 సినిమాలను విడుదల చేస్తుంది. ఇందులో భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు మధ్య తరహా మరియు కొత్త వారితో తీసే చిన్న చిత్రాలు ఉన్నాయి.

వీటన్నిటికీ సంబంధించి వచ్చిన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ రికార్డు లు గ పరిగణిస్తారు. సహజముగా రికార్డు అంటే అంట వరకు వచ్చిన అమౌంట్ కన్నా ఎక్కువ శాతం అమౌంట్ వస్తే దాన్ని బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గ చెప్పుకుంటారు. దాదాపు ఒక 10 నుండి 15 సినిమాలు ప్రతి సంవత్సరం 100 కోట్ల పై చిలుకు బడ్జెట్ తో నిర్మించబడ్తాయి .

వివిధ ఆదాయ మార్గాలు :

బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల పరం గ చూస్తే హిందీ సినీ ఇండస్ట్రీ తరువాత స్థానం మన టాలీవుడ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ కె దక్కుతుంది. ఇక ఆన్లైన్, డబ్బింగ్, శాటిలైట్  హక్కులు అనేవి సినిమా కి మరింత లాభాన్ని తెచ్చి పెడతాయి. ఈ మధ్య ఆన్లైన్ సంస్థలైన అమెజాన్ మరియు నెట్ ఫ్లిక్ వచ్చిన తరువాత డిజిటల్ హక్కుల ద్వారా కూడా సినిమాలకు ఆదాయం సమకూరుతుంది.

దాదాపు 10 నుండి 20 సినిమాలు ప్రతి సంవత్సరం అద్భుతమైన బిసినెస్ జరుపుకొని బాక్స్ ఆఫీస్ రికార్డు లను సాధిస్తాయి.

అత్యుత్తమ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ రికార్డులు :

-List of Highest Tollywood Box Office Collection Records in Overseas

Movie Name Overseas (Gross)
Baahubali 2: The Conclusion US$20.77 million
Baahubali 1: The Beginning US$7.51 million
Ala Vaikunthapurramuloo US$3.61 million +
Rangasthalam US$3.50 million
Saaho US$3.50 million
Bharat Ane Nenu US$3.40 million
Srimanthudu US$2.80 million
Syeraa Narasimha Reddy US$2.60 million
Mahanati US$2.60 million
Geetha Govindam US$2.50 million
A..Aa.. US$2.45 million
Khaidi No. 150 US$2.40 million
Sarileru Neekevvaru US$2.28 million +
Aravindha Sametha US$2.20 million
F2 (Fun & Frustration) US$2.20 million
Fidaa US$2.10 million
Nannaku Prematho US$2.05 million
Attarintiki Daredi US$1.90 million
Maharshi US$1.89 million
Agnyaathavaasi US$1.75 million
Janatha Garage US$1.82 million
Arjun Reddy US$1.70 million
Majili US$1.0 million

ఇక విదేశీ ముఖ్యం గ అమెరికా కలెక్షన్ ల వలన కూడా సినిమా లకి భారీ ఆదాయం వస్తుంది. ఈ విదేశీ సినిమా హక్కులను పొందెదనుకు చాల మంది క్యూ కడతారు, దీని వాళ్ళ చాల ఆదాయం వస్తుంది సిని నిర్మాతలకు.

ఒక వేళా మీరు గణ తెలుగు సినిమా ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ రికార్డు ల కోసం వెతుకు తున్నట్టు అయితే ఈ పేజీ మీకోసమే.

ఈ పేజీ లో మేము మీకోసం ఈ సంవత్సరం లో వచ్చిన అత్యుత్తమ సినిమాల మొదటి రోజు కలెక్షన్ లు, మొత్తం వాసులు చేసిన కలెక్షన్ మరియు విదేశి, డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా వచ్చిన మొత్తాన్ని బట్టి సినిమాల లిస్టు సిద్ధం చేసి ఉంచాము. కాబట్టి ఈ పేజీ మీరు కోరుకునే సమాచారాన్ని అందిస్తుంది అని భావిస్తున్నాను.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *