వైరల్ అవుతున్న వాట్సాప్ పజిల్స్ – మీరు చెయ్యగలరా?

Telugu Whatsapp Puzzles

Telugu Whatsapp Puzzles

మీరు కరోనా లాక్ డౌన్ లో ఉన్నారా? ఈ లాక్ డౌన్ సమయం లో బయటకు వెళ్లి కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకే ఈ లాక్ డౌన్ అనేది ప్రభుత్వం పెట్టడం జరిగింది. కరోనా వైరస్ ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది. కాబట్టి జనం అందరు ఒక చోట గుమికూడటం మంచిది కాదు. అలాగే జనం విచ్చల విడి గ రోడ్ల పైన తీరగటం కూడా మంచిది కాదు అని భావించి ప్రభుత్వం కఠినంగా చెప్పాలంటే కర్ఫ్యూ  విధించినట్టు  జనం ఎవరిని బయట తీర్గ నియ్యట్లేదు .

ఒక విధం గ అది మన మంచి కోసమే. దీని వాళ్ళ కరోనా వ్యాప్తి చెందకుండా ఉంటుంది.

ఇక ఈ కరోనా లాక్ డౌన్ రోజులని జనం ఒక్కొక్కరు ఒక్కొక విధం గ తమకు నచ్చినట్టు గ గడిపేస్తున్నారు. చాల మంది ఇంట్లో కూర్చొని ఏసీ లేదా ఫ్యాన్ కింద కూర్చొని యూట్యూబ్ చుటునో లేక టిక్ టాక్ వాడుతూనే గడిపేస్తున్నారు.

ఇంకొంత మంది ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీస్ లైన అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్, హాట్ స్టార్ లాంటి వాటిల్లో తమకు నచ్చిన సినిమాలను మరియు ప్రోగ్రాములను చూస్తూ హాయిగా గడిపేస్తున్నారు.

చెప్పు కోండి చుదాం [Telugu Puzzles]

1. మన భారతదేశం లో ఎటునుండి చదివిన ఒకేలా ఉండే లాంగ్వేజ్ ఏమిటి?
మలయాళం

2. ABC లో B బాగా చలిగా ఉంది అంటుంది పాపమూ ఎందుకు మీకైనా తెలుసా?
AC మధ్యలో ఉంది కాబట్టి

3. ఒక అబ్బాయి ఒక అమ్మాయి నీ పెరటి అని అడిగాడు దానికి తాను నా పేరు ఫస్ట్ అక్షరం తెలుగులో ఉంటది సెకండ్ అక్షరం ఇంగ్లీష్ లో ఉంటది థర్డ్ అక్షరం మత్స్ లో ఉంటది అని చెపింది, అయితే ఆ పేరేంటి?
సావిత్రి

4. ఒక చొక్కా ఎండలో ఆరడానికేళి 5 నిముషాలు పడితేయ్ 14 చొక్కాలు ఆరకానికి ఎన్ని నిముషాలు పడుతుంది?
ఒకనిమిషం

5. చుస్తే చూసింది గాని కళ్ళు లేవు, నావితే నవ్వింది గని పళ్ళు నోరు లేదు, తంతే తినింది గని కాలు లేదు. ఏమిటిది?
అద్దం

6. ఒక బావి లో 8 కప్పలు ఉన్నాయి అందులో ఒక కప్పు చనిపోతే ఇంకా ఎన్ని కప్పాలి ఉంటాయి?
8

7. కంట్లో ఈగ పడితేయ్ ఎం అవుతుంది?
కందిరీగ అవుతుంది

8. పిచోడు కాదు పేపర్లు చీపుతాడు బిచ్చగాడు కాదు ఆదుకుంటాడు ఎవరు?
బస్సు కండెక్టర్

ఇక మిగిలిన కొద్దీ మంది లో మొబైల్ ఫోన్ గేమ్స్ ఆడేవారే ఎక్కువ. స్నేహితులతో కలిసి ఆడే పబ్జి లాంటి గేమ్ లు వచ్చాక యువత మొత్తం ఆ గేమ్  తేలుతుంది. ఇక ఈ కరోనా లాక్ డౌన్ వారికి గేమ్ ని ఆదుకోవడం లో సహాయ పడుతుంది అనడం లో ఏ మాత్రం సందేహం లేదు.

ఇక ఈ టెక్నాలజీ యుగం లో దాదాపు అందరు సామజిక మాధ్యమాలను వాడుతున్నారు. ముఖ్యం గ వాట్సాప్ అయితే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వారి వరకు అందరి ఫోన్ ల లో ఉంది తీరాల్సిందే.

ఇక ఆ వాట్సాప్ సాయం తో మీరు ఈ కరోనా లాక్ డౌన్ పీరియడ్ ని ఏ విధం గ గడపలో ఆనందం గ ఈ పోస్ట్ లో చెప్పా బోతున్నాం.

వాట్సాప్ లో స్టేటస్ ఫీచర్  అందరు తమ స్టేటస్ గ వివిధ పజిల్ లు పెట్టి తమ కాంటాక్ట్  లిస్ట్ లో ఉన్న బంధువులకు, స్నేహితులకు మరియు సన్నిహితులకు సవాలు సిసురుతున్నారు. ఈ పజిల్ లను పంపే అలవాటు అందరికి ఏపాటి నుండో ఉన్న కూడా కరోనా లాక్ డౌన్ నేపథ్యం లో ఇంకాస్త ఎక్కువ అయ్యింది.

ఇలాంటి సమయం లో మీరు పజిల్స్ కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన పని లేకుండా, మన వెబ్సైటు యూసర్ ల కోసం ప్రత్యేకంగా మీకోసం అన్ని పజిల్స్ ని సేకరించి వాటి సమాధానాలతో పాటు పెట్టాం.

మీరు చేయవల్సిందల్లా ఇక్క ఉన్న పజిల్స్ ని కాపీ చేసి మీరు ఎవరికైతే సవాలు విసరళి అనుకుంటున్నారో వారికే పంపడమే లేదా మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుని అందరికి చ్చళ్ళేన్గే విసరడమే.కాబట్టి ఈ పేజీ ని సద్వినియోగం చేస్కోండి. ఈ పోస్ట్ ద్వారా మీరు వాట్సాప్ పజిల్స్ ని పంపుతారు అని ఆశిస్తున్నాం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *