తెలంగాణ To Start 10th Online Classes – Telugu Newsz

Telangana To Start 10th Online Classes

పదవ తరగతి వాళ్లకు ఆన్లైన్ క్లాస్ లు ప్రారంభం

పదవ తరగతి విద్యార్థులు ఇక పై పరిక్షాల గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు,మన రాష్ట్రము గత వరాల నుండి లొక్డౌన్ కొనసాగుతుంది అన్న విషయం మనకు తెలిసిందే ఈ లొక్డౌన్ కారణంగా మన రాత్రం లో   వ తరగతి పరిక్షలు వాయిదా పడ్డాయి కావున దీనికి మన తెలంగాణ ప్రభుత్యవం ఒక పరిష్కారం ఆలోచించింది….

పదవ తరగతి విద్యార్థులకు ఇక పై ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం చేయనున్న తెలంగాణ ప్రభుత్వం, టీవీ లో నుంచి క్లాస్ లు ప్రారంబిస్తారూ అంట అది ఎలాగో ఎపుడు చూదాం…

దూరేషన్ ఛానల్ లో  క్లాస్ లు చెప్తూరంట, ఈ క్లాస్ లు ఏప్రిల్   నుండి ప్రారంభిస్తారు అంటా , క్లాస్ లు ల యొక్క టైమింగ్ లు ఈ ల ఉన్నాయి ఉదయం 9am-11am   సాయంత్రం 4pm-5pm   ఆన్లైన్ క్లాసులు ఆంధ్రప్రదేశ్ లో ఇదివరకే ప్రారంభం అయ్యాయి  ఆక్కడ  కూడా  దూరదర్శన్  టీవీ ఛానల్ లో నే క్లాస్ లు చెప్తున్నారు

Disclaimer: This News Is Obtained From Other News Media Sources. This is may not be official news from CM KCR or Telangana Government.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *