హైదరాబాద్ లో మందు దొంగతనం – Liquor Robbery in Hyderabad

0
Liquor Robbery in Hyderabad
Liquor Robbery in Hyderabad

Liquor Worth Rs. 60,000/- Has been Stolen from a Wines Shop in Hyderabad

కరోనా వైరస్ ఈప్పు డు ప్రాంపంచం లో ప్రతి ఒక్క మూలకి చేరుకుంది అన్న విషయం మనకు తెలిసిందే, ఈ వైరస్ మనుషులనే కాకుండా ప్రతి ఒక్క దేశం ఆర్దికశాస్తం ను కూడా  దెబ్బతీసింది ,ఈ వైరస్ నుండి మన దేశం విముక్తి పొందడానికి మన ప్రడానా  మంత్రి మోడీ గారు ఇరవై ఒక్క రోజులు దేశవ్యాప్తంగా లొక్డౌన్ ప్రకటించారు.

లొక్డౌన్ లో భాగంగానే  మన దేశం లో  ప్రతి ఒక్క రాష్ట్రం లో సినిమా థియేటర్లు , షాపింగ్ మాల్స్ ,రెస్టవురెంట్స్ ,లిక్కర్ షాపులు , మార్కెట్ ల ను మూసివేశారు.

ప్రతి ఒక్క స్టేట్ లాగా నే మన తెలుగు రాత్రం అయినా తెలంగాణ  కూడా ఈ యొక్క  లొక్క్డవన్ ను చాల బాగా అనుసరించుతున్నారు, కానీ దేశంలో లొక్క్డవన్ వరకు కొందరు ఆగలేని మందు బాబులు, హైదరాబాద్ లో గాంధీ నగర్ వద్ద ఉన్న మందు షాప్ లో కి  దొంగతనంగా వెళ్లి ఒక్క లక్ష ఖరీదు అయినా మందు బాటిలను  దొంగలించారు…

ఇంకా కొందరు మందు బాబులు తాము మందు ల కు బానిస అయం అన్ని వాటికీ తగలేక ఉండలేకపోతునం అని కావున రోజుకి ఐదు గంటలు అయినా మందు షాపులు తెరవాలి అని మీడియా ద్వారా గవర్నమెంట్ కు వేడుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here