తెలుగు లో ఎలా టైపు చెయ్యాలి – How to Type in Telugu in Computer

How to Type in Telugu in Computer

How to Type in Telugu in Computer: నేటి కాలం లో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ వలన మనం చేసుకోవాల్సిన చాల పనులు ,సులభంగా మారిపోయాయి. మనం ఇంట్లో కూర్చునే మొబైల్ ఫోన్ లు కొంటున్నాం, ఆహారాన్ని తెప్పించుకుంటున్నాం ఇంకా ఎన్నెన్నో చేస్తున్నాం. వీటన్నిటి వెనుక ఎంతో మంది మానవుల శ్రమ తో పాటుగా ఎన్నో కంప్యూటర్ ల పని తనం కూడా ఉంది.

ఈ రోజు మనం కంప్యూటర్ లేని ప్రపంచాన్ని ఊహించలేం. అంతలా కంప్యూటర్ లు మన జీవిన విధానం లో ఇమిడిపోయి మనందరి హృదయాల్లో ప్రత్యేక మైన స్థానాన్ని సంపాదించుకున్నాయి.

తెలుగు టైపింగ్:

ఈరోజు మనం కంప్యూటర్ ని మన కంపెనీ వారు ఇచ్చే పని పూర్తి చేయడానికి, ఇతరులకు ఇమెయిల్ పంపడానికి, రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి వాడుతున్నాం. ఇంట్లోనే కూర్చుని ప్రపంచం లో ఎక్కడైనా ఉన్న వారితో మాట్లాడ గల్గుతున్నాం. కాకపోతే ఇక్కడ మనం  మనషుల మధ్య ఉన్న దూరాన్ని కూడా చెరిపేస్తున్నాం.

పేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ మరియు మొదలైన వాటిని వాడుతూ మన వారు ఎక్కడ ఉన్న వారితో సంబాషితున్నాం, చాట్ చేస్తున్నాం.

కాకపోతే ఇవన్నీ మనం ఎక్కువ శాతం ఇంగ్లీష్ లోనే చేస్తున్నాం.చాల ముందైతే ఇంగ్లీష్ రాణి వాళ్ళు  పంపాలి అనుకున్న  లిపి లోకి మార్చి రాసి పంపుతున్నారు. ఈ రోజు మనం ఈ పోస్ట్ ద్వారా కంప్యూటర్ లో ఇంగ్లీష్ కాకుండా తెలుగు లో ఎలా టైపు చేయాలో నేర్చుకోబోతున్నాం.

మొదటి విధానం:

మనం మొదటగా గూగుల్ క్రోమ్ లో గూగుల్ క్రోమ్ వారు అందిస్తున్న “గూగుల్ ఇన్పుట్ టూల్స్ ” అనే ఎక్స్టెన్షన్ ని ఇన్స్టాల్ చేస్కుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న లంగుఅగెస్ ట్యాబు లో తెలుగు ని ఎంచుకోవాలి.

మీరు తెలుగు ని ఎంచుకున్న తర్వాత మీకు కుడి వైపు పై భాగాన వైటెలుగు ఆ సింబల్ కనిపిస్తుంది. ఇక ఇప్పటి నుండి మీరు తెలుగు లో ఏమైనా రాయాలి అనుకుంటే గనక ఆ గుర్తు పైన నొక్కి మీరు ఇంగ్లీష్ లిపి లో  తెలుగు లోకి మార్చబడుతుంది .

రెండో విధానం:

మీరు తెలుగు లో రాయడానికి ఎలాంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకుండా ఉండేదుకు ఈ విధానం ఉపయోగ పడుతుంది. ద్దెనికోసం మీరు చేయ వలసింది మొత్తం ఒక్కటే అది ఏంటంటే  http://telugu.changathi.com/ ఈ లింక్ ని ఓపెన్ చేసి అక్కడ ఉన్న ఓక్ లో ఇంగ్లీష్ లిపి లో రాసి స్ప్స్ బటన్ నొక్కగానే అది తెలుగు లోకి మారిపోతుంది. ఇలా తెలుగు లోకి వచ్చిన సందేశాన్ని మీరు కాపీ చేసి వాడుకోవచ్చు.

ఈ పోస్ట్ మీకు తెలుగు లో ఎలా టైపు చేయాలో నేర్చుకునేందుకు ఉపయోగ పడింది అనుకుంటున్నాను.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *