Top 10 Highest Paid Telugu Actors Remuneration [Updated]

0
Highest Paid Telugu Actors Remuneration
Highest Paid Telugu Actors Remuneration

Telugu actors Remuneration 2020: ఏపుడు ఐన మనకి బోర్ కోడిథెయ్ గుర్తుకు వచ్చే మొదటి విషయం సినిమాలు ఆలాంటి సినిమాలను మన తెలుగు రాస్ట్రాలో ప్రజలు అసలు సినిమాల లోటులే దు  ఎంత కాదు అన్న నెలకు కనీసం ఒక్క పది పైగా తెలుగు సినిమాలు రిలీజ్ అవుతాయి, ఆలా రిలీజ్ ఐన సినిమాలో కనీసం సగం సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తాయి, కానీ ఆలాంటి సినిమాలను మనకి ఆడిస్తున్న తెలుగు హీరోలు ఒక్క సినిమాకు సుమారుగా ఇరవై కోట్ల కి పైగా తీసుకుంటున్నారు, అవును ఈ నీకు ఆశచేరియం కలిగించొచ్చు ,కానీ ఇది నిజం.

Telugu Actors Remuneration 2020 [NEW]

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంట్టే మనకు గుర్తుకు వచ్చేది మన హీరోలు బాలీవుడ్ ఇండస్ట్రీ  వల్ల

తో సైతం పోటీ పాడ్డ గల సత్తా ఉన్న హీరోలు మన తెలుగు ఇండస్ట్రీ వాలు…తెలుగు సినిమాలు ఎంత తీయడానికి మన హీరోలు ఒక్క సినిమా చేయడానికి సుమారు ఇరవై కోట్ల కు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు,బాలీవుడ్ హీరోల తో ఎహ్ మాత్రం తగ్గకుండా సినిమాలు తీసేయ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హీరోలు ఆ సినిమాలకు తగ్గటె రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు .

Top 10 Highest Paid Telugu Actors Remuneration

ఇప్పుడు మనం తెలుగు హీరోలో ఒక్క సినిమా చేయడానికి ఎంత డబ్బు తీసుకుంటారో చూదాం

NO ACTOR REMUNERATION
1 మహేష్   బాబు 50CR+
2 ప్రభాస్ 46CR+
3 అల్లు  అర్జున్ 15CR+
4 పవన్  కళ్యాణ్ 45CR+
5 చిరంజీవి 40CR+
6 రామ్  చరణ్ 38CR+
7 జూని.ఎన్టీఆర్ 35CR+
8 రవితేజ 25CR+
9 నాని 25CR+
10 విజయ్  దేవరకొండ 20CR+

తెలుగు లో ఆత్యంత పేరు ఉన్న హీరోలు చిరంజీవి , మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఇంకా పేర్లు చెప్పుకుంటూ పోతో చాల మంది ఉన్నారు,చిన్న హీరోలు కూడా ఏ మాత్రం తగ్గకుండా పది కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here