Facts Behind Allu Arjun’s New Movie Name – పుష్ప

0
Facts Behind Allu Arjun's New Movie Name
Facts Behind Allu Arjun's New Movie Name aa20

అల్లు అర్జున్ సినిమా పేరు పుష్ప పెట్టడానికి  కారణం ఇదే!

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ పదిథెయ్ బొమ్మ రికార్డులు సృస్టిస్తుంది అన్న విషయం మనకి తెలిసిందే….ఇప్పట్టి వరకు వీరిద్దరి కాంబినేషన్ లో రెండు చిత్రాలు వచ్చాయి ఒకటి బాక్స్ ఆఫీస్ ముందు హిట్ కొత్తగా మరొకట్టి ఆవరెజ్ గా నిలిచింది.

ఇప్పుడు రాబోయేయ్ వీళిద్దరి మూడవ కాంబినేషన్ మీద అల్లు అర్జున్ అభిమానులకి చాలా ఎక్సపెక్టషన్స్ ఉన్నాయి.

#AA20 #Pushpa

అల్లు అర్జున్ ఫస్ట్ లుక్…

ఏప్రిల్ న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా అల్లు అర్జున్ యొక్క సినిమా ఫస్ట్ లుక్ మరియు సెకండ్ లుక్ రిలీజ్ చేసారు, అల్లు అర్జున్ అభిమానులను ఏ మాత్రం నిరాశ పరచకుండా ఫస్ట్ లుక్ తోనే సినిమా మీద బారి ఎక్సపెక్టషన్స్ పెంచారు….

ఇంకా ఈ సినిమా పాన్ ఇండియా సినిమా గా తెస్తున్నారు అని కూడా ఫస్ట్ లుక్ ద్వారా తెలిపారు, ఏ చిత్రం పేరు పుష్ప అని నామకరణం చేయక ఈ సినిమా తెలుగులో తో పాటు తమిళ్ ,కన్నడ ,మలయాళం ,హిందీ, బాషా లాలలో కూడా రిలీజ్ కాబోతుంది..

పుష్ప అని పేరు పెట్టడానికి కారణం

ఈ సినిమా పాన్ ఇండియా సినిమా గా రిలీజ్ కాబోతుంది అని ఫస్ట్ లుక్ ద్వారా మనకు తెలియజేసరూ , కానీ సినిమా పేరు పుష్ప పెట్టడానికి ఒక్క కారణం ఉంది అంట….పాన్ ఇండియా సినిమా అంటె చాల  జాగరత పడతారు అన్ని రాష్ట్ర ల వాళ్లకు  సినిమా పేరు ఒక్కేల ఉండాలి అని కావున పుష్ప అనే పేరు ఈ  దు బాషల వాళ్లకి వాడకం లో ఉంటుంది అన్ని సుకుమార్ ఈ పేరు పెట్టారు అని తెలిసింది…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here