లొక్డౌన్ రూల్స్ పట్టించకపోతే వాళ్లకి శిక్ష ఇదే – DGP Mahendar Reddy

DGP Mahendar Reddy

లొక్డౌన్ రూల్స్ పట్టించకపోతే వాళ్లకి శిక్ష ఇదే

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వానిస్కిస్తున్న అన్నా విషయం మనకు తెలిసిందే, ఏ మహమ్మారిని తరిమి కొట్టాలనే మన తెలంగాణ ప్రభుత్వం గత మూడు రెండు వరాల నుండి లొక్డౌన్ కొన్నసాగుస్తుంది, ఇ లొక్డౌన్ సమయాన్ని పొడిగించే అవకాశం కూడా ఎక్కువ గానే కనిపిస్తుంది.

లొక్డౌన్ అమలు చేసాక కూడా కొందరు లొక్డౌన్ ను  పట్టించ కుండా ఏ పని లేకపోయినా కానీ రోడ్ల పై తిరుగుతున్నారు, ఎంత కంట్రోల్ చేదాం అనుకున్న కొందరు మన తెలంగాణ ప్రభుత్వం యొక్క మాట వింత లేరు కావున దేనికి పరిష్కారంగా మన తెలంగాణ ధీజిపి అయినా మహేందర్ రెడ్డి స్పందింతురు

ఎవరు ఐన అత్యంత ఆవరసం కోసం తప్ప కాళీ సమయంలో బయటికి రావొద్దు , ఆలా రూల్స్ పాటించని వారిని పోలీస్ లు అరెస్ట్ చేయడమే కాకుండా వాలా మీద కేసు కూడా బుక్ చేస్తారు అన్ని వారికీ రెండు సంవత్సరాల శిక్ష పాడే అవకాశం ఉంది అన్ని కూడా డిజిపి మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్ ద్వారా తెలిపారు….బయటికి వచ్చిన వారిని సీసీటీవీ ఫ్యూతాగే ద్వారా పరిశీలించి పట్టుకుంటాం అన్ని కూడా తెలిపారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *