చైనా లో వెట్ మర్కెట్స్ తిరిగి ఓపెన్ చేసారు | China Wet Markets Reopened

China Wet Markets Reopened

China Wet Markets Reopened

ప్రపంచ వ్యాప్తంగా పది లక్షలకు పైగా సోకినా కరోనా వైరస్ Wuhan నుండి వచ్చినా విషయం మనకు తెలిసందే….

చైనా  మల్లి కొత్త  వైరస్    కనపెడుదాం  అనుకుంటుందో  కానీ మల్లి జీవితంలో  తెరవదు    అనుకున్న  వుహాన్    మార్కెట్  ని   వైరస్  పూర్తిగా  తాగక్క ముందే   వుహాన్   మార్కెట్  ని  తెరిచింది …మార్కెట్  తెరవడమే  కాకుండా   మల్లి   గాబిలాలను  అమ్ముతుంది.

మల్లి  ఇంకో   వైరస్  పుటించాలనో  లేకపోతే  ఇన్డైరెక్ట్ గా  వాలె  వైరస్ ను  తయారు  చేసారు  నానో  చేపలనుకుంటుందో  తెల్వదు  కానీ  మల్లి  వైరస్ కు  కారణం  ఐన  గాబిలాలను  అమ్ముతుంది, అమ్మడమే  కాకుండా  ఆ   వుహాన్    మార్కెట్  కి  సెక్యూరిటీ  గార్డ్  ల  ను  పెట్టింది  చి  దీనమ్మ  ఆ మార్కెట్  కి  సెక్యూరిటీ  గార్డ్  ఎందుకు  అనుకోవచ్చు   కానీ   ఆక్కడ  మార్కెట్  వివరాలని  బయటికి  రాకుండా  ముందు  జాగ్రత్త  పడుతుంది  చైనా ఏమో   ఏ   నిర్ణయం  వెనుక  కూడా  ఏదో  కారణం  ఉండొచ్చ.

ఏ కరోనా  వైరస్ గురించి ముందుగా చూపిన  డాక్టర్ ని జైలు లో పెట్టినపడేయ్ అర్ధం చేసుకోవాల్సింది !!

ఏ   వైరస్  ని   బయోవార్  కోసం  చేసింది  అని  చాల  దేశాలు  వివిధ  రకాలు గా    అనుకుంటున్నాయి … ఎందుకు కాంటె  ఈ  మధ్య  చైనా  ని  అమెరికా  ట్రేడ్స్  లో  చాల   నలిపేసింది  అంటె   చాల  నష్టాల్లోకి  తోచీయసింది  దీనికి   ప్రతిరూపంగానే  చైనా ఈ  వైరస్  ని  తయారు  చేసి   దానికి  వాలే  వాక్సిన్  కనపెడుతేయ్  వాళ్లకి  వాక్సిన్  ద్వారా  చాల   డబ్బులు  వస్తాయి  అందుకీ   చైనా ఈ   వైరస్  కన్ఫెడిందని  అనుకుంటుంది ,

ఎన్ని  దేశాలు  ఎన్ని  రకాలుగా  అనుకున్న WHO మాత్రం   చైనా  ఈ  వైరస్  ను  పుటించల్దు  అని  గట్టిగ  నమ్ముంతుంది  ఏమో  వాళ్లకి  చైనా   వాళ్లకి  ఎం  లింక్  లు  ఉన్నాయో …

ఐన   ఏ  విషయాలు  అన్ని  ఇప్పట్లో  తొలిగేవి  కావు  ఏ  వైరస్  వెనుక  ఎంత   కుట్ర  దాగి  ఉందొ    తెలీదు  కానీ  ప్రపంచ  దేశాలు  మాత్రం  చాల  త్రీవ్రంగా  వణికిస్తున్నాయ్….

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *