All About Telugu Big Boss Season 4 Contestants – బిగ్ బాస్ 4

bigboss 4 telugu contestents lists

Bigboss 4 telugu contestents lists: బిగ్ బాస్, భారత దేశం లోని అదుపు అన్ని భాషల్లో పాపులర్ అయినా ఒక రియాలిటీ షో. ఈ షో పుట్టింది వేరే దేశాల్లోనే అయినా మన వాలు దీనికి భారతీయ ప్రేక్షకుల మనసులు దోచే హంగులను జోడించి వాళ్ళు మెచ్చే టట్లు గ మార్చారు.

ఇప్పటికే ఈ షో హిందీ, మలయాళం,తమిళ్, తెలుగు భాషల్లో విశేష మైన ప్రజా ఆదరణ పొందింది. ఈ షో పాల్గొన్న అనేక మంది తమ జీవితాలను సినిమా ఇండస్ట్రీ ద్వారా మంచి స్థాయికి తీస్కొని రాగలిగారు. ఇప్పటికే ఈ షో తెలుగు లో 3 సీజన్స్ పూర్తి చేసుకొని విజయవంతంగా నడిచింది. ఈ పాపులారిటీ వల్లనే జనాలు బిగ్ బాస్ 4 సీజన్ కోసం కన్నులు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

సరిగ్గా బిగ్ బాస్ 4 సీజన్ మొదలయ్యే సమయానికే ఈ కరోనా మహమ్మారి విజృభిస్తుండటం తో షో కోసం వెయిట్ చేస్తున్న అభిమానులు అందరు కూడా ఇంతటి కరోనా విపత్తు లో షో జరుగుతుందా లేదా అనే సంకోచం లో పడ్డారు. కాకపోతే బిగ్ బాస్ షో నిర్వాహకులు టివి లో యాడ్స్ ఇవ్వడం ద్వారా బిగ్ బాస్ 4 షో జరగడం కాయం అనే విషయాన్నీ చెప్పకనే చెప్పారు.

ఇప్పుడు రాబోయే బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కి కూడా వ్యాఖ్యాత గా మన యువ నట సామ్రాట్ కింగ్ నాగార్జున గారే రాబోతున్నారు అన్న విషయం కూడా యాడ్ ద్వారా ప్రేక్షకులకి ఇప్పటికే అర్థం అయిపోయింది. కాబట్టి ప్రేక్షకులు బిగ్ బాస్ 4 సీజన్ ఏరోజు మొదలవుతుందా ఎప్పుడు చూసి ఈ కరోనా టైం లో ఎంటర్టైన్మెంట్ పొండుదామా అన్నట్ట్టు ఉన్నారు.

ఇక అన్నిటిని మించి ఈ సరి బిగ్ బాస్ 4 లో  పాల్గొన బోయే వారు ఎవరును అని ఇంటర్నెట్ లో తెగ వెతికేస్తున్నారట. ప్రతి సారి బిగ్ బాస్ షో లో పాల్గొనే కంటెస్టెంట్స్ ని మొదటి రోజు రెవీల్ చేస్తారు, కాకపోతే వాళ్ళు చెప్పక ముందే తెల్సుకొని అనాధ పాడటానికి ప్రేక్షకులు ఉత్సాహం చూపిస్తారు.

ఇక మేము కూడా మన వెబ్సైటు విజిటర్స్ కోసం కాస్త పది బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ లిస్ట్ గ భావిస్తున్న దాన్ని ఒడిసి పట్టము. ఇప్పుడు దాని లో ఉన్న పేర్లను మీకు రెవీల్ చేస్తున్నాం.డ్యాన్స్ మాస్టర్ రఘు,,మహాతల్లి జాహ్నవి, నందు, కరాటే కల్యాణి, సయ్యద్ సొహెయిల్ ర్యాన్సు, సుశాంత్ దంపతులు, నోయెల్ సేన్, ప్రణవి, ఆటో రాం ప్రసాద్ లేదా ముక్కు అవినాష్‌, హెచ్ఎంటీవీ సుజాత‌‌, లాస్య, యాంకర్లు ప్రశాంతి, అరియా పాల్గొంటున్నట్టు ప్రాథమికం గ తెలిసింది.

కాకపోతే ఇది అధికారికం గ బిగ్ బాస్ షో నిర్వాహకులు ప్రకటించింది కాదు.  అలాగే కరోనా వైరస్ నుండి ఇంటి సభ్యులను జాగ్రత్త గ ఉంచడానికి షో ప్రారంభానికి ముందే అందరిని క్వారంటైన్ లో ఉంచి కరోనా వైరస్ టెస్ట్ లు నిర్వహిస్తున్నట్టు తెలిసింది.

ఎక్కడ కూడా ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించకుండా నిబంధనలకు లోబడే షో నిర్వహించదిని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే బిగ్ బాస్ 4 ఆగష్టు 30 నాడు ప్రారంభిస్తారు అనే వార్తలు కూడా చక్కర్లు కొడ్తున్నాయి. ఏది ఏమైనా కరోనా సమయం లో కూడా మన కోసం ఇంత కస్టపడి బిగ్ బాస్ షో నిర్వహించడానికి ముందుకు వచ్చిన నిర్వాహకులను అభినందించాల్సిందే.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *