AP గవర్నమెంట్ టోల్ ఫ్రీ నెంబర్ కంప్లైంట్స్ – Updated

0
AP Government Toll Free Number Complaints
AP Government Toll Free Number Complaints

AP Government Toll Free Number Complaints

AP Government Toll Free Number Complaints: ఈ మధ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా వైరస్ ప్రభలడం వలన ప్రభుత్వం దాని అరికట్టేందుకు కఠిన మైన చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తం గ లాక్ డౌన్ అమలు చేయడం అందులో ఒకటి.

ఈ వైరస్ ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉండటం తో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో  ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

కాబట్టి ప్రజలు అందరు జాగ్రత్త ఉంటూ ఎలాంటి ఇబ్బందులు పడొద్దు అనిప్రభుతవమే ఉచితం గ బియ్యం పంపిణి కార్యక్రమాన్ని మొదలు పెట్టింది.

సహాయం ఎలా పొందాలి :

కానీ అయినా కూడా ప్రజలకు ఎమర్జెన్సీ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉండొచ్చు. అందుకనే ప్రభుత్వం ముందస్తు చర్య గ ప్రతి గ్రామానికి మరియు ప్రతి కాలనీ కి మెడికల్ సిబ్బంది మరియు  కేటాయించింది. వీరందరూ ప్రజలకు  చేయడానికి సిద్ధం గ ఉంటారు. ప్రజలు తమకు ఏదైనా సమస్య గనక ఉంటె వీరిని కలిసి చెపుకోవచ్చు.

కరోనా విజృంభిస్తున్న ఈ తరుణం లో ప్రజలు బయటకి రాకుండా వారి సమస్యలను తెలుసుకొని వెంటనే తీర్చడానికి ప్రభుత్వం వీరిని నియమించింది.

ఫోన్ నంబర్స్:

కాబట్టి మీకు ఏమైనా ఇబ్బందులు కానీ లేక సమస్యలు కానీ గనక ఉంటె మీకు సమీపం లో  సిబ్బంది ద్వారా  లేక పోతే  మెడికల్ సిబ్బంది వార మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

ఒకవేళ ప్రజలకు పోలీస్ సిబ్బంది సహాయం నిరాకరించిన లేదా వారు సమస్య ని పరిష్కరించ కుండా అలసత్వం చూపించిన  లేదంటే మీ సమస్య చాల పెద్దది అయితే గనక మీరు ఇక్కడ ఇచ్చిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఫ్రీ పోన్ నెంబర్ లకు ఫోన్ చేసి మీ సమస్యలను చెపుకోవచ్చు.

మీ సహాయార్థం మరియు మీ సౌలభ్యం కోసం ప్రభుత్వ కంప్లైంట్ విభాగ ఫోన్ నెంబర్ లు మరియు ఇమెయిల్ ల ను ఇక్కడ పొందుపరుస్తున్నాం. కాబట్టి ఇవి మీకు ఆపద కలం లో మరియు అత్యవసర పరిస్థితి లో ఉపయోగ పడుతుంది అని భావిస్తున్నాం.

AP CM Toll-Free Number – సంప్రదించవలసిన చిరునామా – స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక
RTGS (Real Time Governance Society),
Block-1, A.P. Secretariat,
Velagapudi, Amaravati.
ఇ-మెయిల్: helpspandana-ap@ap.gov.in

Main Address Location
Chief Minister Grievance Redressal System (CMGRS),
Tadepally, Vijayawada, Andhra Pradesh-India,
Phone: 1100 / 1800-425-4440
Email: helpspandana-ap@ap.gov.in
Office Time: 8 AM- 6 PM

AP Government Toll Free Number Complaints

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here