సీఎం రిలీఫ్ ఫండ్ ఏపీ: CM Relief Fund AP 2020 | DONATE NOW

CM Relief Fund AP 2020

CM Relief Fund AP 2019-20 (ముఖ్యమంత్రి సహాయ నిధి): కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంది. ఇప్పటికే దాదాపు 100 పై చిలుకు మంది ఈ మహమ్మారి వైరస్ బారిన పది దాని పర్యవసానాలను అనుభవిస్తున్నారు. ఈ వైరస్ ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందవచ్చు అన్న ఉద్దేశ్యం తో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లొక్డౌన్ ప్రకటిచ్చి కఠినం గ అమలు చేస్తుంది.

ఈ లాక్ డౌన్ వలన అనేక మంది పేదల కు ఆహరం మరియు కనీస సౌకర్యాలు లభించక ఇబ్బంది పడుతున్నారు. చాల మంది ఇల్లు లేని వారు రోడ్డున పది  దొరక్కుండా ఇబ్బంది పడుతున్నారు. లాంటి వారిని ఆడుకుని వారికి ఆశ్రయం ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలను చేపట్టింది.

అన్నార్తుల ఆకలి తీర్చడం తో పాటు వారికి ఆహరం అందించడానికి ప్రభుతవమ్ పూనుకొని కొన్ని నిధులను విడుదల చేసింది. సాటి మనిషి గా మనం కూడా వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇప్పుడు ఆలోచించ వచ్చు నేను ఇంట్లో ఉంటూ వారికి సహాయం ఎలా చేయగలను అని?? డానికి సమాధానమే ఈ ముఖ్య మంత్రి సహాయ నిధి.

ప్రతి రాష్ట్రం కూడా అత్యవసర పరిస్థితి మరియు ప్రకృతి విపత్తు సంభవించినపుడు ప్రజలను ఆదుకోవడానికి ఈ  సహాయ నిధి  విరాళాలను సేకరిస్తుంది.

కాబట్టి మీరు ఎవరైనా కూడా పేద వారికి ఈ విపత్తు  చేయదలచు కుంటే ఈ లింక్ లోకి వెళ్లి సహాయం చేయవచ్చు. దీని కోసం మీరు ఎక్కడికి వెళ్లనవసరం లేదు మీ ఇంట్లో నుండే మీరు ఈ సహాయ నీడికి విరాళాన్ని అందించా వచ్చు. మరింత సమాచారం కోసం https://apcmrf.ap.gov.in/ ని ఓపెన్ చేయండి. మేము ఈ వెబ్సైటు ద్వారా మీకు ముఖ్య మంత్రి సహాయ నిధి కి చెందిన సమాచారాన్ని ఈపాటికి అపుడు అందిస్తూ ఉంటాం.

మరింత సమాచారం కోసం కింద ఇచ్చిన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయకవచు లేదా మెయిల్ కి ఇమెయిల్ చేయవచ్చు.

Support: 08632441111

Email: splofficer-cm@ap.gov.in

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *